Thursday, September 27, 2018

'కళాతపస్వి'కి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు from 'సంగీతప్రపంచం' ...


ఆయ‌న ఉచ్వాస నిఛ్వాస‌ల్లో వేణుగాన‌మై ప్ర‌భాశిస్తుంది!..
సాహిత్యానికి ఓరూపం ల‌భిస్తే..
ఆయ‌న‌తో క‌ల‌సి స్నేహం చేయాల‌ని ఉవ్విళ్లూరుతుంది!..
ఆయ‌నే... క‌ళాత‌ప‌స్వి కాశీనాథుని విశ్వ‌నాథ్.
అపారమైన గౌరవ ప్రతిష్టలున్న వ్యక్తి. కాస్త నిబద్దత వున్న వ్యక్తి.. సంగీత సాహిత్య ప్రధానంగా నిర్మించిన చిత్రాలు ఆయన కళా తృష్ణను చెప్పక చెప్తాయి. ఆయన చిత్రాలు పాటల రచయితలోని రచనా సామర్ధ్యాన్ని వెలికి తీస్తాయి. రచయిత తనను తాను వ్యక్థపరచుకునె అవకాశాన్ని కల్పిస్తాయనడంలో అనుమానం లేదు.
చెన్నై లోని ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టి, ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరాడు. అక్కినేని నాగేశ్వరరావు నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. అలా తెలుగు ప్రేక్షకులు ఎప్పటి గుర్తుపెట్టుకునే ఆణిముత్యాల్లాంటి సినిమాలను తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్...
తెలుగు సినీ విశ్వానికి నాథుడై ఎన్నో స్వర్ణకమలాలను పూయించిన 'కళాతపస్వి'కి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు అందిస్తూ... మరెన్నో ఆణిముత్యాలను మీనుండి కోరుకుంటూ
వారి చిత్రాలలోని మధురగీతాలకు స్వరాభిషేకం చేస్తుంది 'సంగీతప్రపంచం' -
Rajesh Sri to MUSIC WORLD
తెలుగు సినీ విశ్వానికి నాథుడై ఎన్నో స్వర్ణకమలాలను పూయించిన 'కళాతపస్వి'కి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు అందిస్తూ...
వారి చిత్రాలలోని మధురగీతాలకు 'స్వరాభిషేకం' చేస్తుంది 'సంగీతప్రపంచం' - www.musicworld.org.in Admins Rajesh Sri Aruna Vayyakantinti Surekha Das

No comments:

Post a Comment