Gaavaha Vishwasya Maataraha...!
Gouri Ganesh
ఇదీ భారతీయ గోవైభవం, చూడండి, అందరికి తెలియజేయండి.
గో మూత్రం అమృతమని. అందులో బంగారం ఉంటుందని ఆయుర్వేద గ్రంధాల్లో ఋషులు చెప్పారు. ఋషుల మాటలు సత్యమని మళ్ళీ ఋజువైతే కానీ నమ్మమనే వాళ్ళు ఇది చూసైనా ఋషుల వాక్కుల మీద నమ్మకం పెంచుకోండి. గోవులను రక్షించండి. దేశీ గో సంతతిని వృద్ధి చేయండి.
వందే గోమాతరం
No comments:
Post a Comment