Thursday, September 27, 2018

దివిజసమూహానికి ఉషోదయవేళ....

దివిజసమూహానికి ఉషోదయవేళ....
సురలోక దిక్సమూహాలు సరికొత్త అరుణారుణకాంతులు అలుముకునే దివారంభవేళ...
భువిలో 'మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్ ' అంటూ సాగే ఆళ్వారుల పాశురపరిమళం, 'మాసానాం మార్గశీర్శోహం' అన్న తిరువేంకట మాధవునిఎదపై ఒదిగిన పూమాలికకు సరికొత్త సౌరభాలను అలదుతూ, హేమంత ఋతువు తన హొయలు ఒలికించే శుభవేళ...ఈ ధనుర్మాస హేళ !! 
" గొల్లెపల్లెలో యిల్లిల్లు చొచ్చి కొల్లెలాడిన కోడెకాడు
యెల్లయినా వేంకటేశుడు ఇదే తొల్లిటి దొంగ వచ్చె దోబూచి...!  "
Ramakrishna Deekshitulu Archakam
This week Srivari Divya Darsanam!
As part of Dhanurmasam Special Alankaram we can see diamond studded parrot on the right bosom of Srivaru and two leaf parrots are seen on the left bosom of Srivaru, one from Srivilliputtur Andal temple and another from TTD Garden Department!

No comments:

Post a Comment