Thursday, September 27, 2018

ఆర్చకస్య హరిః సాక్షాత్ చరరూపి న సంశయః ..! :)

కొన్ని సార్లు స్వామిని పొగిడేయాలన్న తొందర్లో చేతి వేళ్ళు వాయువేగంతో కదిలిపోతాయి...
వాయుసుతుడు వచ్చి సుతిమెత్తగా ఒక మొట్టికాయ వేసేంతవరకు తెలియదు మన అచ్హుతప్పు అచ్చంగా అక్షరదోషమై
అచ్యుతుని అలకకు కారణమయ్యిందని....
"మరి నా తప్పుకు కూడా అదే దరహాసమెందుకు ఎందుకు పెట్టావ్ స్వామి ?" అంటే....
"నీ కవనగోల overaction భరించలేక నిన్ను ఎలా చక్కదిద్దాలని అలోచిస్తున్నారా బాబు..." అన్నప్పుడు మోహం లజ్జతో నిండిపోయి...so sorry స్వామి...ఇప్పుడు ఎం చేయాలో చెప్పు please అని covering చేస్తుంటే....
"ఏది సరిగ్గా రాకున్నా ఒకటి మాత్రం బాగా వచ్చు కదా... ఆలస్యం ఎందుకు అందుకో మరి అదే శ్లోకం...." అన్నపుడు...
ఠక్కున "అగ్ఞ్యానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే...క్షమస్వఃత్వం క్షమస్వఃత్వం శేషశైల శిఖామనే....." అంటూ లెంపలేసుకుంటూ, మళ్ళీ ఎందుకు స్వామి ఇంకో నవ్వు....అన్నప్పుడు స్వామి ఇచ్చే సమాధానం...
" ఆర్చకస్య హరిః సాక్షాత్ చరరూపి న సంశయః ..!  "
ANNAMACHARYA-LYRICS.BLOGSPOT.COM
Audio link : esnips Audio download link : Composed and Sung by Nedunuri Krishnamurthy in ragam Malayamarutam సులభమా మనుజులకు హరిభక్తి వలన...

No comments:

Post a Comment