Thursday, September 27, 2018

Srimad Raamaayanam Kishkindha kaanDa...!

రామాయణం
 తెలిసేది ఈ కాండలోనే. పైగా స్వామి హనుమ కు ఒక శాపం ఉంది. తన శక్తి తనకు తెలియకుండా..! అయితే ఆ శాపాన్ని పరిహరించే ఘట్టం ఈ కిష్కింధ కాండలోనే ఉన్నది. అంతే కాదు ఆయన రుద్రాంశ స్వరూపునిగా ఆవిష్కృతం అయినది కూడా ఈ కాండలోనే. సీతాన్వేషణ కోసం అందరినీ పంపేటపుడు శ్రీరాముడు అంగుళీయకాన్ని ఇచ్చినదే హనుమంతుడికి. కేవలం హనుమంతుడే సీతమ్మను కనుగొనగలడని రామునికి ముందే తెలుసు. వనవాసంలో రాముడు హనుమంతునిపై అధిరోహించి సుగ్రీవుని వద్దకు పయనించడం తెలిసిందే. వనవాసంలో తొలిసారి ఆయన అధిరోహింఛిన వాహనం ఇదే. అదే ఈ కాండ వైభవం.

No comments:

Post a Comment